Podcast
Sadhguru Telugu
ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.
- On air since
- 2023
- Episodes
- 351
- Releases · typical length
- Twice a week · 12 min
- Latest episode
- 2 days ago
Episodes
351 episodes, newest first
-
6 min
సద్గురుతో కూర్చోవడమనే పొరపాటు చేస్తే | If You Made the Mistake of Sitting With Sadhguru
Show notes
గురు కృప కాలానికీ, ప్రదేశానికీ పరిమితమా? సద్గురుతో ‘నిజంగా’ కూర్చోవడమంటే అసలు అర్థం ఏంటి? తమ ఎదుగుదలకూ, ముక్తికీ గురువును ఎలా ఉపయోగించుకోవాలి? ఒక సాధకుని జీవితంలో గురువుకున్న ప్రాముఖ్యత గురించి, ఇంకా వేల ఏళ్లుగా సాధకులను తొలిచేస్తున్న కొన్ని సర్వసాధారణ ప్రశ్నలకు సద్గురు సమాధానాలిస్తున్నారు.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit https://megaphone.fm/adchoices
-
15 min
సద్గురు దర్శన్, భాగం 3 – సోదరుడిని కోల్పోయిన సాధకుడికి సద్గురు స్పందన | Sadhguru Darshan
Show notes
తమ సోదరుడిని కోల్పోయిన ఒక సాధకుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సద్గురు మరణం అనే వాస్తవం, దుఃఖం స్వభావం గురించి మాట్లాడుతున్నారు. ఈ జీవితం ఎంత క్లుప్తమైనదో, మన ఉనికి స్వభావం ఏంటో గ్రహించేలా, మరణం అనేది మనుషుల్ని ఎలా మేల్కొలపాలో కూడా వివరిస్తున్నారు. 2026, సెప్టెంబర్ 15న ఈశా యోగా కేంద్రంలో జరిగిన సద్గురు దర్శన్ నుండి తీసుకున్న కొంత భాగం ఇది. ఈ దర్శన్ 4వ భాగం కోసం వేచి ఉండండి.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit https://megaphone.fm/adchoices
-
44 min
సద్గురు 360 - 5వ భాగం: కైలాష్, మానస సరోవరాల అగోచర పార్శ్వాలు | Kailash & Manasarovar
Show notes
సద్గురు 360 ఐదవ భాగంలో, తర్కానికీ, ఊహకీ అందని ఎన్నో రహస్యాల లోతుల్లోకి వెళ్తూ, కైలాస పర్వతం, మానస సరోవరాల గూఢమైన స్వభావాన్ని సద్గురు వివరిస్తున్నారు. పురాణ గాథలు, తన స్వీయ అనుభవాలను జోడించి - కైలాస పర్వతం యొక్క గాఢత, అపారతల గురించి, అలాగే అది తనని ప్రతీ ఏడూ ఎందుకు వెనక్కి రప్పిస్తుందో సద్గురు మాట్లాడుతున్నారు. మానస సరోవరం కింద ఉన్న భూగర్భ ప్రదేశాల నుండి మొదలుకొని, కైలాస పర్వతంలో నిక్షిప్తమై ఉన్న గంభీరమైన జ్ఞానం వరకు - కైలాసాన్ని ఈ భూమి మీదే అతిపెద్ద గూఢమైన గ్రంథాలయంగా ఏది నిలుపుతోందో తెలుసుకోండి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit https://megaphone.fm/adchoices
-
26 min
రామునికి అత్యంత గొప్ప భక్తురాలు ఆమేనా? | Was She Rama’s Greatest Devotee?
Show notes
భక్తికున్న పరివర్తనా శక్తిని, సద్గురు పంచుకుంటున్న ఈ రెండు హృద్యమైన కథల ద్వారా తెలుసుకోండి: దశాబ్దాలుగా రాముని కోసం వేచి ఉన్న శబరి కథ, ఇంకా అచంచలమైన సంకల్పంతో 80 ఏళ్ల వయసులో వెళ్ళింగిరి పర్వతాలను అధిరోహించిన ఒక యోగి కథ.
జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit https://megaphone.fm/adchoices
-
46 min
సద్గురు 360 - ఎపిసోడ్ #6: సర్దార్ పటేల్ కాశ్మీర్, హైదరాబాద్‌లను భారతదేశంలో విలీనం చేసిన విధానం.
Show notes
భాద్రపద పూర్ణిమ నాటి ఈ ‘సద్గురు 360’ ఎపిసోడ్‌లో, 565 స్వదేశీ సంస్థానాలుగా ముక్కలై ఉన్న దేశాన్ని ఏకం చేసి ఒకే రాజకీయ శక్తిగా, ఆధునిక భారతదేశంగా ఎలా తీర్చిదిద్దారో తెలిపే అద్భుతమైన, ఎవరికీ పెద్దగా తెలియని విశేషాలను సద్గురు మనతో పంచుకుంటున్నారు. భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి అయిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చూపిన తిరుగులేని పట్టుదల, అపారమైన సమయస్ఫూర్తి, నిబద్ధతలను వివరిస్తూ, ఈ రోజు మనం చూస్తున్న స్వతంత్ర సార్వభౌమ భారతదేశాన్ని నిర్మించడం వెనుక ఎంతటి భారీ దౌత్య, వ్యూహాత్మక కృషి జరిగిందో సద్గురు తెలియజేస్తున్నారు. అలాగే దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఎంతో ముఖ్యమైన భారత సివిల్ సర్వీసెస్‌ను తీర్చిదిద్దడంలో పటేల్ పోషించిన కీలక పాత్రను, వాటిని ఆయన "స్టీల్ ఫ్రేమ్" అని ఎందుకు పిలిచారో కూడా సద్గురు ఇందులో మాట్లాడారు. అంతేకాకుండా, రాజ్యాంగ పరిషత్‌లో పటేల్ చేసిన కృషిని, కొత్తగా స్వాతంత్రం వచ్చిన దేశంలో జాతీయ సమగ్రత, సమాన పౌరసత్వం, పరిపాలనా స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఆయన వేసిన బలమైన పునాదులను కూడా గుర్తు చేసుకున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit https://megaphone.fm/adchoices
Non-Profit lists
More Non-Profit shows picked out from the charts